రాముడే నిర్మించినాడు రామసేతు
మదమెక్కి కరుణ కాదనంటే ఏమి సేతు ..రాముడే..
ఏమి సేతు అంటు నీవు ఎదురుదాడి చేయకుంటే
కండ్లకెక్కి వున్న పొరల కత్తితోటి కొయ్యకుంటే
పిచ్చి పట్టి పుచ్చె పగిలి పాడె నిచ్చెనెక్కుతాడు
అది హేతువాద రోగమంట సిగ్గుచేటు
దాన్ని కరుణానిధికిచ్చినోడు బందిపోటు
రాముడే..శ్రీ రాముడే..రఘు రాముడే..రాముడే నిర్మించినాడు..
రాముడసలు లేడంట రామసేతువేందంటా
మరి లేని రాముడానాడే తాగుబోతు అయ్యెనంట
అయ్యమ్మకు నువ్ పుట్టిన అస్తిత్వం రుజువేది
ఈ దేశం నీదన్న సాక్ష్యానికి తావేది
నోరుందని మున్సిపాల్టి కుక్కలాగ మొరుగుతావు
నాస్తిక నాకొడక నీ నాలిక రెండైతదిరా
రామునితో పెట్టుకుంటే రాలి బూడిదౌతవురా ..రాముడే..
హిందుజాతి ధర్మానికి సాక్ష్యం మా శ్రీ రాముడు
వందలాది యేండ్ల నాటి సంపద మా శ్రీ రాముడు
భారతీయ సంస్క్రుతికి బాసట మా శ్రీ రాముడు
ధర్మాన్ని కాపాడిన ధన్యుడు మా శ్రీ రాముడు
ఏకపత్నివ్రతుని తిట్టే లేకి మనిషి నీవంటూ
నీ ముగ్గురు పెండ్లాలు మూతిమీద తంతారు ..రాముడే..
కదిలిందిర రామదండు కాచుకోండి కొడుకులారా
రామసేతు కూల్చినోడు కాలుతాడు కూలుతాడు
మా జలనిధినంటినోడు నేల రాలి పోతాడు
కోట్లాది హిందువుల కోపము మీకెరుక లేదు
సేతువుని కూల్చెటోని చరిత్రను తూట్లు చేసి
ఆ సేతువు కింద పాతి చరిత్రను స్రుష్టిస్తం
రాముడే నిర్మించినాడు రామసేతు
అది కాదనంటే ఎవడికైన పుట్టు చేటు
అది కాదనంటే ఎవడికైన పుట్టు చేటు
Subscribe to:
Post Comments (Atom)

1 comment:
బావుందండీ///
Post a Comment